చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ గెలుపు పిలుపు వినిపిస్తుంది

72చూసినవారు
చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ గెలుపు పిలుపు వినిపిస్తుంది
చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ గెలుపు పిలుపు వినిపిస్తుందని, అభివృద్ధి కోసం పులివర్తి నాని కావాలని చూస్తోందని ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అన్నారు. మంగళవారం తిరుపతి రూరల్ మండలం, పేరూరు పంచాయితీలో మహిళలతో కలిసి మహిళా శక్తికి అండగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సుధారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే చెవిరెడ్డి పాలనలో చంద్రగిరి అభివృద్ధి 20ఏళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు.

సంబంధిత పోస్ట్