3,712 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

46225చూసినవారు
3,712 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ(10+2) లెవెల్‌ ఎగ్జామినేషన్‌–2024కు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(SSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 3,712 పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. పోస్టును అనుస‌రించి 10+2/ఇంటర్మీడియెట్‌ తత్సమాన విద్యార్హ‌త సాధించిన వారు మే 5వ తేదీలోపు ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వెబ్‌సైట్‌: https://ssc.gov.in/

సంబంధిత పోస్ట్