గిరిజనుల ఆధార్ కార్డు మంజూరుకు చర్యలు: చిత్తూరు కలెక్టర్

52చూసినవారు
గిరిజనుల ఆధార్ కార్డు మంజూరుకు చర్యలు: చిత్తూరు కలెక్టర్
తహశీల్దార్లు, ఎంపిడిఓల సమన్వయంతో ఆధార్ కార్డులు లేని గిరిజనులకు కార్డులు మంజూరుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లాలోని ఆర్డీఓలు అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపిడిఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఆధార్ కార్డులు లేని గిరిజనులకు ఆధార్ కార్డులు మంజూరు చేయుటకు మండల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్