చిత్తూరు: మహిళా చైతన్యం చాలా ముఖ్యం: డిపిఓ

80చూసినవారు
చిత్తూరు: మహిళా చైతన్యం చాలా ముఖ్యం: డిపిఓ
ప్రస్తుత సమాజంలో మహిళా చైతన్యం చాలా ముఖ్యమని డీపీవో పార్వతి మంగళవారం తెలిపారు. జిల్లా గ్రంధాలయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్న హత్యలు, అఘాయిత్యాలు ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలన్నారు. అన్ని రంగాలలో రాణించాలన్నారు. పురుషులతో సమానంగా ముందుకు సాగాలన్నారు. స్త్రీ పురుషులు ఇద్దరూ సమాజానికి రెండు చక్రాలు లాంటి వారన్నారు. కలిసి సమాజ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్