క్లినిక్ లను తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ

70చూసినవారు
గంగాధర నెల్లూరు మండలం కేంద్రంలో పలు క్లినిక్లను జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రభావతి దేవి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ మోతాదుకు మించి ఆర్. ఎం. పి డాక్టర్లు మందులను ఇవ్వకూడదని సూచించారు. అలా ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్