గంగాధర నెల్లూరులో కుటుంబం ఆత్మహత్యాయత్నం

71చూసినవారు
గంగాధర నెల్లూరులో కుటుంబం ఆత్మహత్యాయత్నం
గంగాధర నెల్లూరు గ్రామానికి చెందిన నాగరాజా రెడ్డి కుటుంబం శుక్రవారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కుమారుడు దినేష్, భార్య జయంతి, కుమార్తె సునీత, నలుగురు కలిసి ఇంటిలో పురుగుల మందు సేవించారు. స్థానికులు వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనకు బెట్టింగ్ లో 20 లక్షలు అప్పు ప్రధాన కారణంగా పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్