ఉచిత గుండె వైద్యశిబిరం విజయవంతం

2260చూసినవారు
ఉచిత గుండె వైద్యశిబిరం విజయవంతం
లయన్స్ క్లబ్ అఫ్ కుప్పం జలపా నారాయణ హృదయాలయ, కోలార్ చే బి ఆర్ డి హాస్పిటల్ , కుప్పం నందు ఉచిత గుండె వైద్య శిబిరం విజయవంతంగ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ జోన్ ఛైర్పర్సన్ మహేష్ మాట్లాడుతూ ప్రస్తుత జీవన శైలి వలన గుండెకు సంబందించిన సమస్యలు ఎక్కువ వునందున దానిని ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స అందించాలనే ఉదేశంతో ప్రతీనెలా ఆఖరి ఆదివారం ఈ ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్