గంగాధర నెల్లూరు: అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలి

79చూసినవారు
రాజ్యసభలో ఈనెల 17న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురించి హేళన చేసి మాట్లాడిన అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. దేశంలో అన్ని పార్టీలు కలిసి నియంతలా వ్యవహరిస్తున్న అమిత్ షా తీరుపై స్పందించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్