శ్రీరంగ రాజపురం మండలంలోని పుల్లూరు క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న పల్లేరు కాయల కోనలో వెలసిన శ్రీ శ్రీ ఆత్మ లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకారులతో భక్తులకు స్వామివారి దర్శమించారు. అనంతరం అన్నదానం నిర్వహించి రాత్రి సాంస్కృతిక కార్యక్రమం వీధి నాటకం భక్తిగీతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధర్మకర్త మోహన్ నాయుడు స్థానిక సర్పంచ్ హరిత అర్చకులు శేఖర్ శర్మ, భాస్కర్ నాయుడు రాజశేఖర్ నాయుడు నరసింహులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.