కార్వేటినగరం: ఉషశ్రీకి డాక్టరేట్ అందించిన ఎస్వీయు

77చూసినవారు
కార్వేటినగరం: ఉషశ్రీకి డాక్టరేట్ అందించిన ఎస్వీయు
కార్వేటినగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఉషశ్రీ సోమవారం డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ విజయులు రెడ్డి పర్యవేక్షణలో కామర్స్ విభాగంలో జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాలు-వాటి పనితీరు అన్న అంశంపై ఉషశ్రీ చేసిన పరిశోధనలకు గాను తనకు డాక్టరేట్ లభించిందని ఉషశ్రీ తెలిపారు. ఎస్వియు వారు ఉషశ్రీకి డాక్టరేట్ పట్టా ఇచ్చి గౌరవించారు.

సంబంధిత పోస్ట్