మూడు తలల వింత దూడకు జన్మనిచ్చిన పాడియావు

7092చూసినవారు
గంగాధర నెల్లూరు మండలం, బుక్కాపట్నంలో బుధవారం వింత దూడ జన్మించింది. జిలేబి అనే రైతు ఇంట రెండు పశువులు ఉన్నాయి. అందులోని ఓ పశువు మూడు నోళ్లు, మూడు నాలుకలతో ఉన్న దూడకు జన్మనిచ్చింది. దీన్ని గుర్తించిన ఆ రైతు ఇంట్లోని కుటుంబ సభ్యులు మొదట భయభ్రాంతులకు గురయ్యారు. ఈ దూడను చూడటానికి చుట్టు పక్కల వాళ్లు తరలి వస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్