విప్రో జిఇ హెల్త్‌కేర్ రూ.8000 కోట్ల పెట్టుబడులు

73చూసినవారు
విప్రో జిఇ హెల్త్‌కేర్ రూ.8000 కోట్ల పెట్టుబడులు
విప్రో జిఇ హెల్త్‌కేర్ వచ్చే ఐదేళ్లలో రూ.8,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. తయారీ, ఆర్‌అండ్‌డి కోసం ఖర్చు చేయనున్నట్లు కంపెనీ సీఈఓ అయినా పీటర్ జె అర్దుని తెలిపారు. భారత్‌లో విస్తృత అవకాశాలున్నాయని.. అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇక్కడ తయారయ్యే వైద్య పరికరాలను 15 దేశాలకు ఎగుమతి చేయనున్నారు. విప్రో జీఈ హెల్త్‌కేర్ చైర్మన్ మాట్లాడుతూ భారతీయ వైద్య పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్