కుప్పం పబ్లిక్ స్కూల్ లో ఘనంగా క్రీడాదినోత్సవం

75చూసినవారు
కుప్పం పబ్లిక్ స్కూల్ లో ఘనంగా క్రీడాదినోత్సవం
t: కుప్పం పబ్లిక్ స్కూల్లో శనివారం ఘనంగా క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిసిఎన్ విద్యాసంస్థల చైర్మన్ బీసీ నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. శారీరక దృఢత్వానికి ఆటలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. క్రీడల వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్