ఎర్రావారిపాళం మండలంలోని ఉదయ్ మాణిక్యం గ్రామంలో సుధాకర్ క్షేత్రంలో సోమవారం ప్రకృతి వ్యవసాయ పంటను మెక్సికో ప్రతినిధి బృందం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ. సేంద్రీయ వ్యవసాయంలో మహిళల పాత్ర అద్భుతమని మెక్సికో ప్రతినిధి డియాజ్ మరియా తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ సీనియర్ అధికారులు చంద్రశేఖర్, సురేశ్ బాబు, స్మిత, రాజగోపాల్ పాల్గొన్నారు.