కుప్పం నియోజకవర్గంలో భారీ వర్షం

4654చూసినవారు
కుప్పం నియోజకవర్గంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఈ నెల 22వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ‌ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు. కుప్పం ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్