కుప్పం: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కడ పిడి

77చూసినవారు
కుప్పం: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కడ పిడి
కుప్పంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని బుధవారం కడ పీడీ వికాస్ మర్మత్ పర్యవేక్షించారు. ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న సేవల గురించి వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలని డాక్టర్లకు కడ పిడి వికాస్ మర్మత్ సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్