మదనపల్లి నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా

62చూసినవారు
మదనపల్లి నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా
మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని శాసనసభ్యులు షాజహాన్ భాష అన్నారు. బుధవారం మదనపల్లిలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో మౌలిక వస్తువుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. గ్రామాలలో రోడ్ల నిర్మాణానికి వారం రోజులు పల్లె పండుగ - ప్రగతికి అండగా నిర్వహిస్తున్నామని అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్