చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కదిలిన టీడీపీ నేతలు

73చూసినవారు
మదనపల్లె నుంచి మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయవాడకు బయలు దేరారు. వారు మాట్లాడుతూ. రాష్ట్రంలో కూటమికి ప్రజలు పట్టం కట్టడం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా అభివృద్ధి చెందుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్