మదనపల్లెలో డాన్స్ వేసిన మహిళ మాజీ కౌన్సిలర్లు

586చూసినవారు
మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ భాష పట్టణంలోని 23వ వార్డు పరిధిలోని నక్కలదిన్నే నందు మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు బంజారాలతో షాజహాన్ భాషకు స్వాగత ఏర్పాట్లు చేశారు. మహిళ మాజీ కౌన్సిలర్లు పులి మహాలక్ష్మి, రాధమ్మ బంజారాలతో కలసి డాన్స్ చేశారు. వీరి డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలచింది. అనంతరం షాజహాన్ భాషతో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్