మంత్రి రోజాకు బిగ్ షాక్

10070చూసినవారు
మంత్రి రోజాకు బిగ్ షాక్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి రోజాకు బిగ్ షాక్ తగిలింది. నగరిలో మంత్రి రోజా వ్యతిరేక వర్గం ఝలక్ ఇచ్చింది. మంత్రి రోజా ప్రధాన అనుచరుడు, వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలుమలై.. ఆయనతో పాటు డీసీసీబీ జిల్లా మాజీ డైరెక్టర్ లక్ష్మీపతి యాదవ్, బిల్డర్ వెంకటముని తదితరులు వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వారు పార్టీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్