ఐసీడీఎస్ సమస్యల పరిష్కారానికి కృషి

83చూసినవారు
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు డివిజన్ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ. ఐసిడిఎస్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి హెల్పర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్