నగరి: ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు

80చూసినవారు
నగరి: ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు
పరమేశ్వర మండలం స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో సోమవారం వ్యవసాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏజీఎం సురేష్ స్థానిక రైతులను సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతదేశ ఐదవ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ రైతు కోసం పోరాటం చేసిన నాయకుడని, ఆయన జన్మదినాన్ని రైతు దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయలు, రైతులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్