పుత్తూరు పట్టణంలోని నారాయణ పాఠశాలలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించినట్లు ఏజీఎం కిషోర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏజీఎం మాట్లాడుతూ సమత, మమత, సమైక్యత సాధించిన సాధించిన ఏకైక దేశం ప్రపంచంలో ఒక భారతదేశమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ కిరణ్, డీన్ వెంకటేష్, ఏవో రాజేష్, ఉపాధ్యాయులు,
విద్యార్థులు పాల్గొన్నారు.