పుత్తూరు: సందడి చేసిన సినీ హీరో కిరణ్ అబ్బవరం

82చూసినవారు
నగిరి నియోజకవర్గంలోని పుత్తూరుకు ఆదివారం సినీ హీరో కిరణ్ అబ్బవరం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే దీపావళి పండుగ రోజున 'క' సినిమా రిలీజ్ సందర్భంగా ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా సినిమా థియేటర్ కు వెళ్లి తన సినిమాను చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్