తమిళనాడు రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుని హత్యను ఖండిస్తూ ర్యాలీ

54చూసినవారు
తమిళనాడు రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుని హత్యను ఖండిస్తూ ర్యాలీ
సమతా నాయకుడు అమ్‌స్ట్రాంగ్‌ను చెన్నైలో ఇటీవల దారుణంగా హత్య చేయడాన్ని ఖండిస్తూ ఆల్‌ ఇండియా అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు. బస్టాండు ప్రాంగణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆమ్‌స్ట్రాంగ్‌ చిత్రపటానికి నివాళులర్పించి అక్కడి నుంచి ఓంశక్తి ఆలయం సర్కిల్‌ వరకు భారీ ర్యాలీ జరిగింది. దొంగలను పట్టుకోకపోవడం చాలా బాధాకరమన్నారు.

సంబంధిత పోస్ట్