నగరిలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

85చూసినవారు
నగరిలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్
నగరి పురపాలక సంఘ కమీషనర్ కేవీ. కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగలాపురం రోడ్డు నందు గల సీఎస్ఐ ఫాస్టర్ మొరియాల్ చర్చీ ఆవరణములో పారిశుధ్య చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్ స్పెక్టర్ పురుషోత్తం, పర్యావరణ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్