ఘనంగా ప్రపంచ మలేరియా దినోత్సవం

85చూసినవారు
ఘనంగా ప్రపంచ మలేరియా దినోత్సవం
పలమనేరుపట్టణంలో ప్రపంచ మలేరియా దినోత్సవం మెడికల్ ఆఫీసర్ ఆషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు సబ్ యూనిట్ అధికారి జయశంకర్ గురువారంఓ ప్రకటనలో తెలిపారు.ఆయన తెలిపిన వివరాలు మేరకు ప్రభుత్వ ఆదేశాలు మేరకు ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని చేపట్టుతున్నామని తెలిపారు. పట్టణంలో యు పి హెచ్ సి పాతపేట పురవీధుల్లో బ్యానర్లు పట్టుకొని నినాదాలు చేసుకుంటూ అవగాహన ర్యాలీ నిర్వహించామన్నారు.

సంబంధిత పోస్ట్