పలమనేరు గడప గడపకి ఎమ్మెల్యే వెంకటే గౌడ

1895చూసినవారు
పలమనేరు పట్టణంలోని లక్ష్మీనగర్ వీధి లో గడప గడపకు ఎమ్మెల్యే డాక్టర్ వెంకటే గౌడ శుక్రవారం సందర్శించారు. సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికీ అందించిన ప్రభుత్వ పథకాలు సంభందించి ప్రజలలో మంచి స్పందన లభించింది. ఈ సారి కూడా తనను పలమనేరు పట్టణ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్