టమోటాకు గిట్టుబాటు ధర కల్పించాలి: రైతులు

57చూసినవారు
టమోటాకు గిట్టుబాటు ధర కల్పించాలని టమోటా రైతులు పలమనేరు మార్కెట్ యార్డ్ వద్ద గురువారం ఆందోళనకు దిగారు. రైతులు మాట్లాడుతూ, పోరుగునే ఉన్న కోలారు మార్కెట్ లో టమోటా ధరలకు ఇక్కడి ధరలకు బాక్స్ కు రూ. 150 నుంచి 200 వరకు తేడాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారస్తులు సిండికేట్ అయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్