సౌత్ జోన్ అండర్-15 క్రికెట్ జట్టుకు ఎంపిక

79చూసినవారు
సౌత్ జోన్ అండర్-15 క్రికెట్ జట్టుకు ఎంపిక
బైరెడ్డిపల్లిలోని కడపనత్తం ఉన్నత పాఠశాల విద్యార్థిని చరిత సౌత్ జోన్ అండర్-15 క్రికెట్ జట్టుకు ఎంపికైంది. ఇటీవల తిరుపతి తుమ్మలగుంట మైదానంలో జరిగిన జిల్లాస్థాయి అండర్-15 పోటీలలో చరిత ప్రతిభ కనబర్చి సౌత్ జోన్ జట్టుకు ఎంపికైనట్లు శనివారం హెచ్ఎం నంద గోపాల్ రెడ్డి తెలిపారు. జూన్ 2 నుంచి 6 వరకూ నెల్లూరులో జరిగే అంతర జిల్లా బాలికల క్రికెట్ పోటీల్లో చిత్తూరు జిల్లా తరపున ఆడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్