ఈ నెల 18న వెంకటే గౌడ నామినేషన్

1560చూసినవారు
పలమనేరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈనెల 18న ఉదయం 11 గంటలకు నామినేషన్ ఉన్నట్లు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు బుధవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో అందరూ ఏకతాటిపై నిలబడి ఎమ్మెల్యేగా వెంకటే గౌడ్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ కృష్ణమూర్తి రెడ్డి, వైసీపీ నేతలు అక్మల్ మరియు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్