తిమ్మసముద్రంలో అభివృద్ధి పనులకు భూమి పూజ

67చూసినవారు
తిమ్మసముద్రంలో అభివృద్ధి పనులకు భూమి పూజ
కె. వి. బి పురం మండలం తిమ్మసముద్రం పంచాయతీలో పల్లె పండుగ వారోత్సవాలను సర్పంచ్ దొరబాబు నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా సత్యవేడు నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీపతి బాబు, ఎంపీడీవో రాధారాణి, టీడీపి అధ్యక్షులు రామాంజులు నాయుడు వచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్