మొగిలి దేవాలయ భూములకు వేలం పాట

76చూసినవారు
బంగారుపాలెం మండలంలోని మొగిలి దేవస్థానంలోని 41 ఎకరాల భూములకు దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ శశి కుమార్ బుధవారం వేలంపాట నిర్వహించారు. ఇందులో 50 మంది పాల్గొనగా ఒక్కొక్కరు రూ. 3 వేలు చొప్పున డిపాజిట్ చెల్లించారు. వేలం పాటలో భూములు దక్కించుకున్న వారు దేవదాయ శాఖ విధించిన నిబంధనలకు లోబడి కార్యకలాపాలు కొనసాగించాలని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటే లీజు రద్దు చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్