బంగారుపాల్యం: కుమార్ రాజాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రెస్ క్లబ్

78చూసినవారు
బంగారుపాల్యం: కుమార్ రాజాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రెస్ క్లబ్
బంగారుపాల్యం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకుడు ఎం.బి కుమార్ రాజా జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. బంగారుపాల్యం ప్రెస్ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షుడు అరవింద్ బాబు ఆధ్వర్యంలో కుమార్ రాజాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శివ, సభ్యులు ఉమాపతి, చాను, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్