పంట పొలాలపై కొనసాగుతున్న ఏనుగుల దాడులు

84చూసినవారు
పుంగనూరు నియోజకవర్గం లోని మండలాల్లో ఉన్న గ్రామాలలో ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం తెల్లవారుజామున నియోజకవర్గానికి చెందిన సోమల మండలం నెరుకూరు వారి పల్లెలో ఏనుగులు రైతులు పండించిన పంటలను తొక్కి ఎందుకు పనికి రాకుండా నాశనం చేశాయి. రైతులు నాగన్న, నరసింహులకు చెందిన మొక్కజొన్న, అరటి, టమోటా పంటలను, అదేవిధంగా నీటి సరఫరాకు ఉపయోగించే పైపులను ధ్వంసం చేశాయని బాధిత రైతులు వాపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్