సోమలలో మంత్రి జన్మదిన వేడుకలు

360చూసినవారు
సోమలలో మంత్రి జన్మదిన వేడుకలు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల బస్టాండ్ కూడలిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించనున్నట్లు వైసీపీ మండల అధ్యక్షుడు గంగాధరం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ కేక్ కట్ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మంత్రి పెద్దిరెడ్డి అభిమానులు హాజరు కావాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్