అశ్వ వాహనంపై దర్శనమిచ్చిన మృత్యుంజయే శ్వర స్వామి

65చూసినవారు
అశ్వ వాహనంపై దర్శనమిచ్చిన మృత్యుంజయే శ్వర స్వామి
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజవర్గం. చౌడేపల్లి మండలంలో వెలిసి ఉండు శ్రీ అభీష్టద ప్రసన్న పార్వతీ సమేత మృత్యుంజయే శ్వర స్వామి బ్రహ్మోత్సవాలు భాగంగా తొమ్మిదవ రోజు అయినా మంగళవారం రాత్రి స్వామి వారు అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్వేట ఉత్సవ కార్యక్రమాన్ని అర్చక స్వాములు భక్తులకు కన్నులకు కట్టినట్లుగా చూపించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్