పుంగనూరు: పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే

72చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో శనివారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వారికి పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఎన్ఎస్ పేటకు చెందిన వైసీపీ నాయకుడు సలామత్ కు గుండె ఆపరేషన్ జరిగింది. ఈ మెరకు ఆయనను వారు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్