నాగలాపురం ఎంపీడీవోగా బాలాజీ నాయక్ బాధ్యతలు

60చూసినవారు
నాగలాపురం ఎంపీడీవోగా బాలాజీ నాయక్ బాధ్యతలు
నాగలాపురం నూతన ఎంపీడీవోగా బాలాజీ నాయక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన సాధారణ బదిలీల్లో భాగంగా చంద్రగిరి మండల పరిషత్ కార్యాలయం నుంచి నాగలాపురానికి వచ్చారు. ఆయన మాట్లాడుతూ. మండల అభివృద్ధికి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తానని తెలిపారు. ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్