సత్యవేడు: సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

60చూసినవారు
సత్యవేడు: సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ
సత్యవేడు మండలం పీవీ. పురం పంచాయతీలో శుక్రవారం పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిధులుగా తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలరాజు హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు.

సంబంధిత పోస్ట్