పిచ్చాటూరులో సబ్సిడీతో వేరుశనగ విత్తనాలు పంపిణీ

55చూసినవారు
పిచ్చాటూరులో సబ్సిడీతో వేరుశనగ విత్తనాలు పంపిణీ
పిచ్చాటూరు మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రం వద్ద రాయితీ వేరుశనగ విత్తనాలను శుక్రవారం రైతులకు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పంపిణీ చేశారు. రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం రైతుల కోసం 40 శాతం సబ్సిడీతో 30 కిలోల బస్తాను అందిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్