సత్యవేడు: వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఊజల్ సేవ

70చూసినవారు
సత్యవేడు: వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఊజల్ సేవ
సత్యవేడు నియోజకవర్గం నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఉంజల్ సేవ నిర్వహించారు. పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తికి అభిషేకాలు, అలంకరణ అనంతరం ధూప దీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భారీగా పాల్గొని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్