అమ్మవారి ఆలయాలలో పూజలు

69చూసినవారు
నాగలాపురం మేజర్ పంచాయతీ వినోబా నగర్ గ్రామంలో తమిళ ఆడి మాసం సందర్భంగా ఆదివారం చెల్లాతమ్మ, పడవేటమ్మ ఆలయాల వద్ద మహిళలు అంబలి పోశారు. ఆలయంలో పూజారులు అమ్మవారి విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించి, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. మహిళలు ఆలయం ఎదుట పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.

సంబంధిత పోస్ట్