నాగలాపురంలో వర్షం

65చూసినవారు
అల్పపీడన ప్రభావంతో నాగలాపురం మండల కేంద్రంతోపాటు పరిసర గ్రామాలైన నందనం, బయటకొడియంబెడు, వెల్లూరు, కాలంజేరి, కృష్ణాపురం గ్రామాలలో శుక్రవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. వీధులు జలమయమయ్యాయి. వర్షం కురవడంతో ప్రజలు ఈదురుగాలులకు అవస్థలు పడ్డారు. ఉదయం చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం రాత్రి ఎక్కువ కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్