సత్యవేడు: తిరుపతి జిల్లాలో వర్షం

66చూసినవారు
ఉపరితల ఆవర్తనం కారణంగా గత రెండు రోజులుగా తిరుపతి జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 14, 15, 16వ తేదీల్లో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈక్రమంలోనే తిరుపతి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత వాతావరణం మారిపోయింది. వరదయ్య పాలెం మండలంలో భారీ వర్షం కురిసింది. ఇతర ప్రాంతాల్లోను చినుకులు పడ్డాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్