సమస్యలు పరిష్కరించండి లేకుంటే పోరాటం

67చూసినవారు
సత్యవేడు నియోజకవర్గ ప్రజలు శ్రీ సిటీలో ఉపాధి అవకాశాలు ఉన్నా కూడా సరైన రోడ్డు వసతులు లేక ఉపాధి పొందలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీ సత్యవేడు ఇంచార్జ్ బాబు తెలిపారు. సత్యవేడు పట్టణంలో ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ. ఎమ్మెల్యే కోనేటి ఆదివారం, ఎంపీ గురుమూర్తి స్పందించి వెంటనే రోడ్డు వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో కాంగ్రెస్ తరపున పోరాడుతామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్