వరదయ్యపాలెం: ఎమ్మార్వో చొరవతో మరమ్మతులు

67చూసినవారు
వరదయ్యపాలెం: ఎమ్మార్వో చొరవతో మరమ్మతులు
సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెంలోని గోవర్ధనపురం సమీపంలోని వంతెనపై రోడ్డు దారుణంగా దెబ్బతినింది. వాహనదారులే కాకుండా పాదాచారులు నడవడానికి ఇబ్బందిగా ఉండేది. ఎమ్మార్వో రాజశేఖర్ స్పందించి శనివారం మరమ్మతులు చేయించారు. ప్రయాణికులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్