ఎమ్మెల్యే అభ్యర్థి పై మహిళ ఆగ్రహం

6272చూసినవారు
శ్రీకాళహస్తి పట్టణంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షురాలు చక్రాల ఉష తన నివాసంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. చక్రాల ఉష మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి తను చేసిన రాజీనామాలపై విమర్శలు చేస్తున్నారని గతంలో తనను తెలుగుదేశం పార్టీలో ఎక్కడ ఏ కార్యక్రమంలో పనిచేయకుండా పలుసార్లు అడ్డుపడ్డారని తెలిపారు.

సంబంధిత పోస్ట్