సూళ్లూరుపేట: చంద్రబాబునాయుడు సారథ్యంలో అన్ని విధాలా అభివృద్ది

75చూసినవారు
విజన్ ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారథ్యంలో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తానని సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ అన్నారు. సంక్రాంతి సందర్భంగా మంగళవారం నాయుడుపేటలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొని ముగ్గులు వేసిన మహిళలకు బహుమతులు ప్రకటించారు. ఆమె మాట్లాడుతూ. గత ఐదేళ్లలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్