సూళ్లూరుపేట: మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు

54చూసినవారు
సూళ్లూరుపేట: మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు
అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురవనున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవ్వరూ వేటకు వెళ్లరాదని సూళ్లూరుపేట నియోజకవర్గం తడ మండల తహశీల్దార్ శరత్ బాబు బుధవారం తెలిపారు. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్